Nilakanta న్యూ ఇయర్ బ్లాస్ట్: ‘నీలకంఠ’ పేరుకే చిన్న సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్

బాల నటుడిగా వెండితెరపై మెరిసి, ఇప్పుడు హీరోగా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు మాస్టర్ మహేంద్రన్. ఆయన కథానాయకుడిగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘నీలకంఠ’ (Nilakanta). 2026 జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. యంగ్ హీ