తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా..అసెంబ్లీకి వచ్చింది ముగ్గురే..
తొలిరోజు అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురే అటెండ్ అయ్యారు. ఆ పార్టీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ మాత్రమే హాజరయ్యారు.