మెదక్ జిల్లాలో పెరిగిన క్రైమ్రేట్

గతేడాదితో పోల్చితే మెదక్ జిల్లాలో ఈ ఏడాదిలో క్రైమ్​ రేట్​ పెరిగింది. 2024లో మొత్తం 4,871 కేసులు నమోదు కాగా 2025లో ఇప్పటి వరకు 5,388 కేసులు నమోదయ్యాయి. అంటే గతేడాది కంటే 517 కేసులు (9.6 శాతం) పెరిగాయి.