జీఎస్టీ స్కాంపై విచారణ ఏదీ..?

చిత్తూరులో సంచలనం రేపిన జీఎస్టీ స్కాంపై అధికారులు స్పందించడం లేదు. ఒక నెల జీఎస్టీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయకుంటేనే జరిమానాలు, చర్యలు తీసుకుంటున్న జీఎస్టీ అధికారులు ఏకంగా రూ.389 కోట్ల మేర స్కాం జరిగితే చలనం లేదు.