మండలంలోని పెద్దబాణాపురం పంచాయతీ పరిధిలోగల పాత్రుని వలస వద్ద జాతీయరహదారిపై ప్రయాణికులకోసం ఏర్పాటుచేసిన బస్సుషెల్టర్‌లో పుట్టలు ఏర్పడడంతోపాటు శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.సవరబాణాపురం, పాత్రునివలస, ఆనం దపురం తదితర గ్రామాల నుంచి ప్రయాణికులు, విద్యార్థులు పలాస, టెక్కలి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇక్కడకు వస్తుంటారు.