Rehan Vadra gets engaged to Aviva Baig: గర్ల్‌ఫ్రెండ్ అవీవా బేగ్‌తో ప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థం!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడి వివాహం నిశ్చయమైంది. ప్రియాంక గాంధీ- రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా..