బంగారం వెండి ప్రియులకు కునుకులేకుండా చేస్తున్న భారీ ర్యాలీకి బ్రేక్ పడింది. కొత్త ఏడాది ప్రారంభానికి ముందు ధరల పతనం షాపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా పీస్ డీల్ వైపు అడుగులు, లాభాల స్వీకరణ, ఇతర అంతర్జాతీయ కారణాలతో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పతనం అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు