AOB: ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో టెన్షన్, టెన్షన్.. ఎందుకో తెలుసా?

ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తంగా మారింది. సుప్రీంకోర్టు స్టేటస్‌–కో కొనసాగుతున్నప్పటికీ నాల్కో సంస్థకు బాక్సైట్ తవ్వకాల అనుమతులు ఇవ్వడంపై గిరిజనులు ఆందోళనకు దిగారు. తవ్వకాలతో తమ భూములు, అటవీ హక్కులు, జీవనాధారం ప్రమాదంలో పడతాయంటూ కొటియావాసులు ప్రశ్నిస్తున్నారు.