Gold & Silver: కొత్త ఏడాది ముందు తగ్గిన గోల్డ్.. వెండి ర్యాలీకి బ్రేక్.. హైదరాబాద్ రేట్లివే..

ఈ రోజుతో 2025 ముగియనుంది. ఈ ఏడాది బంగారం వెండి పెరిగిన తీరు చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. బెట్ వేసిన ఇన్వెస్టర్లు హ్యాపీగానే ఉన్నప్పటికీ.. రిటైల్ షాపర్లకు మాత్రం పెరిగిన ధరలు నిరాశనే మిగిల్చాయి. జీవితంలో మళ్లీ బంగారం, వెండి కొనగలమా అన్నంత స్థాయికి లోహాల ధరలు చేరుకున్నాయి. నేడు బంగారం రేట్లు కొంత తగ్గగా