వనపర్తి జిల్లా డీఎస్వో అవినీతిపై విచారణ జరపాలి : రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్(డీఎస్ఓ) కాశీ విశ్వనాథ్‌‌‌‌ అవినీతిపై విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.