రవీంద్రభారతిలో శ్రీసాయి నటరాజ అకాడమీ వార్షికోత్సవం

శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్​36వ వార్షికోత్సవాన్ని మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్ అధినేత, పద్మభూషణ్ కేఐ.వరప్రసాద్ రెడ్డి హాజరయ్యారు