We will start the Rath Yatra again in Bobbili బొబ్బిలిలో రథయాత్రను మళ్లీ ప్రారంభిస్తాం

We will start the Rath Yatra again in Bobbili బొబ్బిలి పట్టణ ప్రజల ఇలవేల్పు వేణుగోపాలస్వామి వారి రథయాత్రను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అనువంశిక ధర్మకర్త ప్రతినిధి, ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) తెలిపారు. ఆలయ ఈవో కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.