బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, ఆపరేషన్ స్మైల్12 ను సక్సెస్ చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.