USA Issues Strict Warning: భారతీయులకు అమెరికా కీలక సూచనలు

హెచ్‌-1బీ వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టాలని నిర్ణయించిన అమెరికా..తాజాగా అందుకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు వీసా కేటాయింపుల విధి విధానాలను యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్‌.. ఫెడరల్‌ రిజిస్టర్‌లో పేర్కొంది. ఈ కొత్త పద్ధతి 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది.