SP Jagadeesh: న్యూ ఇయర్‌ వేడుకల్లో హద్దుమీరితే ఇక..

నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే చర్యలుంటాయని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ... అనంతపురం నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.