అలుగును వేటాడిన వ్యక్తికి జైలు, జరిమానా

టెక్కలి అటవీరేంజ్‌ పరిధి వజ్రపు కొత్తూరు మండలం కొమరల్తాడలో 2015లో ఒక అలుగు (జంతువు)ను వేటాడి చంపినట్టు రుజువు కావడంతో ఆ వ్యక్తికి మూడేళ్లు జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా పలాస కోర్టు న్యాయాధికారి విధించినట్టు రేంజర్‌ జి.జగదీశ్వరరావు తెలిపారు.