యాదగిరిగుట్ట నర్సన్న సన్నిధిలో నూతన సేవలు ఆరంభం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినమైన మంగళవారం నుండి ఆలయంలో రెండు నూతన సేవలను ఆలయ అధికారులు అందుబాటులోకి తెచ్చారు.