SC Hostel Warden Suspended: భూపాలపల్లి ఎస్సీ హాస్టల్‌ వార్డెన్‌ సస్పెన్షన్‌

భూపాలపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్పీ హాస్టల్‌లో బాలికను వార్డెన్‌ భవాని విచక్షణా రహితంగా కొట్టడాన్ని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తీవ్రంగా పరిగణించారు