ఏఐ వీడియోలతో ఏటా రూ.38 కోట్లు.. అగ్రస్థానంలో భారత యూట్యూబ్ ఛానల్‌

భారత్‌కు చెందిన బందర్ అప్నా దోస్త్ అనే యూట్యూబ్ ఛానల్ ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలతో ఏడాదికి రూ.38 కోట్లు సంపాదిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అర్థం లేని అసంబద్ధ దృశ్యాలు, వింత పాత్రలతో ఉండే ఈ వీడియోలు యూట్యూబ్ ఆల్గారిథమ్ సాయంతో బిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి. అయితే ఇలాంటి ఏఐ స్లాప్ కంటెంట్ పెరగడం వల్ల అసలైన కంటెంట్ క్రియేటర్ల కష్టానికి గుర్తింపు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.