మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
మున్సిపల్ ఎన్నికలను సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఆఫీస్లను పరిశీలించిన అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు.