ఢిల్లీ సహా ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో అనేక రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది.