Chennai News: మెరీనాలో బైక్‌ రేస్‌ నిషేధం..

చెన్నై నగరంలోగల మెరీనా బీచ్ ప్రాంతంలో బైక్‌ రేస్‌లను నిషేధించారు. ఈమేరకు గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ అరుణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఎలియట్స్‌ బీచ్‌ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 7 నుంచి జవనరి 1వ తేది ఉదయం 6 గంటలకు వరకు ట్రాఫిక్‌ నిబంధనల్లో మార్పులుంటాయని పోలీస్ శాఖ తెలిపింది.