Ambedkar statue: శ్రీకాకుళంలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

శ్రీకాకుళం నగరంలోని బాలాజీనగర్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.