స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల..అభ్యంతరాలకు జనవరి 5వ తేదీ వరకు సమయం : ఎంహెచ్ఎస్ఆర్బీ

స్పీచ్ పాథాలజిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) మంగళవారం విడుదల చేసింది.