Justice P.S. Narasimha: నచ్చిన తీర్పులు రావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయ్‌

కోర్టుల్లో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా చూడాలంటూ హైప్రొఫైల్‌ క్లయింట్లు, ప్రభుత్వం నుంచి న్యాయవాదులపై ఒత్తిళ్లు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ అభిప్రాయపడ్డారు.