ప్రాజెక్టులను పూర్తి చేసి 54 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలి..సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్లో నేతలు

రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్న నేతలు తెలిపారు. మైనర్, మధ్యతరహా, భారీ తరహా ప్రాజెక్టులను పూర్తి చేసి 54 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పారు.