డెస్క్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జీవో 252 సవరిస్తం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, జీవో 252ను సవరించి.. వారికి నష్టం జరగకుండా మార్పులు చేసి ఇస్తామని ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.