రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతం : మంత్రి జూపల్లి

తెలంగాణ పర్యాటక రంగం దేశానికే దిక్సూచిగా మారాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించేలా వినూత్న మార్పులు తీసుకురావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.