ప్రతి ఒక్కరూ ఫీల్డ్‌కు వెళ్లాల్సిందే..పొల్యూషన్ ఫ్రీ హైదరాబాదే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు.