కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై ఆశావహుల ఫోకస్‌‌

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుండడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు, ప్రధాన పార్టీల నాయకులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.