తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారి దర్శనానికి క్యూకట్టిన వీఐపీలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.‌ ముందుగా అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు.