స్వర్ణగిరిలో డిసెంబర్ 29 నుంచి వైకుంఠ ఏకాదశి

యాదాద్రి జిల్లా స్వర్ణగిరిలోని వెంకటేశ్వర ఆలయంలో సోమవారం నుంచి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి.