ఎంతకూ తెగించార్రా.. పవిత్రమైన అప్పన్న ప్రసాదంతో ఆటలా.. అసలు నిజం ఇదే..!

సోషల్ మీడియా కొందరి చేతుల్లో బ్లాక్ మెయిలింగ్ అస్త్రంగా మారుతోంది. ఏదో పేరుతో యూట్యూబ్‌లో అకౌంట్ ఓపెన్ చేయడం.. మర్యాద దక్కలేదనో, డబ్బులు ఇవ్వలేదనో.. వెంటనే కెమెరా తీసి అవినీతి.. అన్యాయం.. అంటూ అడ్డు అదుపు లేకుండా విషం చిమ్ముతున్నారు. లేనివి ఉన్నట్టు సృష్టించి అందరినీ అందోళనకు గురి చేస్తున్నారు.