మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం..రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సభ నివాళి

మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి అసెంబ్లీ సం తాపం ప్రకటించింది. సోమవారం అసెంబ్లీ ప్రా రంభం అయిన తరువాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల సంతాప ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టారు.