అసెంబ్లీలో కాంగ్రెస్ తీరును ఎండగడుదాం.. బీజేఎల్పీ మీటింగ్‌లో బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్‌రావు
కాంగ్రెస్ సర్కారు తీరును అసెంబ్లీ సెషన్స్‌లో ఎండగట్టాలని ఆ పార్టీ సభ్యులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు సూచించారు. సభలో సర్కార్‌ను నిలదీసే విషయంలో..