పెండ్లి పీటలు ఎక్కనున్న ప్రియాంకా కొడుకు.. స్నేహితురాలు అవివా బేగ్‌తో రేహాన్ ఎంగేజ్మెంట్
వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రియాంకా గాంధీ, బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా పెండ్లి పీటలు ఎక్కనున్నారు.