భద్రాచలంలో జగదభి రాముడు.. వైకుంఠధాముడై..కన్నుల పండువగా ఉత్తరద్వారదర్శనం

దక్షిణ అయోధ్య వైకుంఠ శోభతో పులకించింది. ఉత్తరద్వారంలో జగదభిరాముడే వైకుంఠంధాముడిగా దర్శనమిచ్చారు. స్వామిని దర్శించిన భక్తజనం తన్మయత్వంతో పరవశించారు.