రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తూ మంగళవారం జీవో: 517 జారీ చేసింది.