అమ్మనుగన్న ఊరు అగ్రంపహాడ్..సమ్మక్క పుట్టిన ఊరుగా ప్రాచుర్యం..మేడారం తర్వాత ఇక్కడికే భారీగా భక్తుల రాక

తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర సమీపిస్తున్నది. మరో నెల రోజుల్లో జాతర ప్రారంభం కానుండగా, కోట్లాది మంది జనం వనదేవతల దర్శనానికి బారులు తీరనున్నారు.