ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు..ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో హరీశ్‌ను ప్రతివాదిగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు రానున్నది.