ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

చీకటి పడితే చాలు గ్రామా ల్లో దొంగలు చెలరేగిపోతున్నారు. వివిధ షాపులు, తాళం వేసి ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. గార్లదిన్నె, కల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో ఇళ్లను కొల్లగొడుతున్నారు.