రాజన్నసిరిసిల్ల జిల్లాలో జనవరి 1 నుంచి ఆపరేషన్ స్మైల్ : ఎస్‌‌సీపీసీఆర్‌‌‌‌ మెంబర్ చందన

జిల్లాలో బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్(ఎస్‌‌సీపీసీఆర్) మర్రిపెల్లి చందన అన్నారు.