త్వరలో రాష్ట్రానికి ‘డిజిటల్’ వర్సిటీ..ఫిజిక్స్ వాలాతో టీజీసీహెచ్ఈ కీలక ఒప్పందం

త్వరలో రాష్ట్రానికి ‘డిజిటల్ యూనివర్సిటీ’ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా ప్రముఖ ఎడ్-టెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’తో తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి.. ఇటీవల జరిగిన గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌లో ఎంఓయూ కుదుర్చుకున్నారు.