BANK : బ్యాంకు ఉద్యోగుల నిరసన

బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక టవర్‌క్లాక్‌ సమీపంలో ఉన్న యూనియన బ్యాంకు ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు.