110 పంచాయతీల్లో విజయం తథ్యం

నియోజకవర్గంలోని 110 పంచాయతీల్లో విజయం సాధించడం తఽథ్యమని పీయూసీ చైర్మన్‌, ఆమదా లవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలో నియోజకవర్గ స్థాయి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించా రు. ఈసందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ సా మాన్య కార్యకర్తలు పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్ర మాన్ని బాధ్యతగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్నారు.