అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలి

మున్సిపాల్టీలో ఉద్యోగ విరమణ పొందిన పారిశుధ్య కార్మికుల స్థానంలో అప్కాస్‌ పద్ధతిలో ఎనిమిది మంది నియమించేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయని, దీనిపై విచారణ జరిపించాలని టీడీపీ కౌన్సిలర్‌ ఆర్‌ పవనకుమార్‌ గౌడ్‌ కోరారు.