Hyderabad: వందే భారత్ రైళ్లపై పెరిగిన రాళ్ల దాడులు.. ఆమె సెల్ఫీ తీసుకుంటూ పడింది.. కానీ..

ఈ ఏడాది వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం పెరిగిందని జీఆర్పీ ఎస్పీ చందనాదీప్తీ పేర్కొన్నారు. రైల్వే వార్షిక మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వందే భారత్ రైళ్లపై రాళ్ల రువ్వడం పెరిగినా, 2025లో రైల్వే నేరాల సంఖ్య మొత్తంగా తగ్గినట్లు తెలిపారు. GRP సికింద్రాబాద్ పరిధిలో వివిధ నేరాలు, రక్షణ చర్యలు, సాంకేతిక ప్రయోగాలపై వివరాలను వెల్లడించారు.