"ఎకో" మూవీ థియేటర్లో రిలీజై సూపర్ సక్సెస్ అవ్వడంతో, ఓటీటీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక వెయిటింగ్కి ఎండ్ కార్డ్ పడింది. న్యూ ఇయర్ స్పెషల్గా ఇవాళ (డిసెంబర్ 31న) ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియన్ మోస్ట్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళంలోని వెర్షన్‌తో పాటు