Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా..? రైల్వేశాఖ కీలక మాార్పులు.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకు ఇబ్బందే

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌కు సంబంధించి ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది. ఫ్లాట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ ప్రదేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రయాణికులు దీనిని గమనించాలని అధికారులు పేర్కొన్నారు.