లేడీ గెటప్‌లో రాజస్థాన్ మాజీ పోలీస్.. అత్యాచార కేసు నుంచి తప్పించుకోబోయి.. అడ్డంగా దొరికిపోయి!

రాజస్థాన్ నుంచి ఉత్తర ప్రదేశ్ వరకు సాగిన ఒక కామాంధుడి పరారీ పర్వం.. సినిమా క్లైమాక్స్‌ను తలపించేలా ముగిసింది. 16 ఏళ్ల బాలికపై ఘాతుకానికి పాల్పడి.. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవడానికి ఒక మాజీ కానిస్టేబుల్ వేసిన మహిళా వేషం అతడిని కటకటాల్లోకి నెట్టింది. బుర్ఖా ధరించి, లిప్‌స్టిక్ వేసుకుని గుర్తు పట్టలేనంతగా మారిపోయినా.. ఖాకీల పక్కా నిఘా ముందు ఆ మాయా వేషం నిలవలేదు. సస్పెండైన మాజీ పోలీస్ రాజేంద్ర సిసోడియా అసలు ఈ అరాచకానికి ఎలా ఒడిగట్టాడు? లక్నో, గ్వాలియర్ దాటుకుంటూ బృందావన్ వెళ్లిన నిందితుడిని పోలీసులు ఎలా కనిపెట్టారు? ఆ ఆసక్తికర అరెస్ట్ వెనుక ఉన్న పూర్తి వివరాలు మీకోసం..